You are currently viewing Thandri deva lyrics in telugu

Thandri deva lyrics in telugu

Thandri deva lyrics in telugu

Thandri deva lyrics in telugu

Lyrics start:

తండ్రి దేవా తండ్రి దేవా

నా సర్వం నీవయ్యా

నీవుంటే నాకు చాలు ” 2 “

నా ప్రియుడా నా ప్రాణమా

నిన్ ఆరాధించెదన్

నా జీవమా నా స్నేహమా

నిన్ ఆరాధించెదన్ ” 2 “

నీ ప్రేమ వర్ణించుట

నావల్ల కాదయ్యా

నీ కార్యము వివరించుట

నా బ్రతుకు చాలదయ్యా ” 2 “

తండ్రి దేవా నా ఆనందమా

నీ వడిలో నాకు సుఖము ” 2 “

నా ప్రాణ స్నేహితుడా

నీ సన్నిధి పరిమళమే

జుంటె తేనె కన్న

నీ ప్రేమ మధురమయ్యా ” 2 “

తండ్రి దేవా నా ఆనందమా

నీ వడిలో నాకు సుఖము ” 2 “

Lyrics end:


Leave a Reply